The government has been working on the policy for at least two years amid calls to reduce the dominance of global tech giants like Amazon, Google and Facebook Etc.
#governmentECommercePolicy
#Indiaecommercedraft
#foreignecommercecompanies
#Amazon
#Google
#Facebook
#chinaapps
#globaltechgiants
#ఈ కామర్స్

కరోనా సంక్షోభం తర్వాత దేశీయ పరిశ్రమలకు ప్రోత్సహం ఇచ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా చైనా దాడులను అడ్డుపెట్టుకుని అక్కడి సంస్ధలకు చెందిన 59 యాప్ లపై నిషేధం విధించింది. ఆ తర్వాత వీటికి పోటీ యాప్ లు రూపొందించాలని దేశంలోని సంస్ధలకు సవాల్ కూడా విసిరింది.